Category తెలంగాణ

అభివృద్ధికి మద్దతుగా బీఆర్‌ఎస్‌లో చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సీఎం కేసీఆర్‌  చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే  బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని ఇందూర్ మరియు మంబాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో  బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ…

కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటేనని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యనించారు.సదాశివపేటలో బుధవారం మనబిన్‌ ‌ఫౌండేషన్‌ అధ్యక్షుడు ముఖీమ్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌ ‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హారీష్‌ ‌రావు మాట్లాడుతూ మూడు ఉప…

బిజెపి కి రాజీనామా … కాంగ్రెస్‌లో చేరుతున్నా ..!

కెసిఆర్‌ ‌నియంతృత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యం ఏనాడు స్వార్థ రాజకీయాల కోసం ఆరాటపడలేదు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ ‌చేరిన తరువాత ఆదరించాలని కోరుతున్నా : రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌25 : ‌కెసిఆర్‌ ‌కుటుంబ  దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం  మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని…

సి వోటర్‌ ఒపీనియన్‌ ‌పోల్‌ .. అధికారానికి చేరువలో ‘హస్తం …’..

కాంగ్రెస్‌కు  48 నుంచి 60 సీట్లు ..బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు.. రెండంకెలు దాటని బీజేపీ సి వోటర్‌  ఒపీనియన్‌ ‌పోల్‌ ‌నిజమైతే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌దాదాపు 39 శాతం  వోటు  షేర్‌ ‌సాధిస్తుంది, ఆ తర్వాత బీ ఆర్‌ ఎస్‌  37‌శాతం  వోట్లను పొందుతుంది. ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 25: ‌తెలంగాణ అసెంబ్లీ…

వొచ్చే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

Thummala Nageshwar Rao

ఖమ్మం,ప్రజాతంత్ర, అక్టోబర్‌25:‌తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం 54వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినే• చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన ర్యాలీలో ఖమ్మం ప్రజానీకం పోటెత్తారని అన్నారు. ఖమ్మం ప్రజానీకం రాజ కీయ చైతన్యం…

‌ప్రచారంలో పదనిసలు

బిఆర్‌ఎస్‌ ‌వెడ్స్ ‌బిజెపి వినూత్నంగా పెళ్లి కార్డు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: ఎన్నికల ముందు చ ఇత్రవిచాత్రాలు మామూలే. ఎదుటి వారిని ఆత్మ రక్షణలో పడేయం సర్వ సాధారణం. తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-‌కాంగ్రెస్‌ ‌మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలు…

ఐటి కారిడార్‌లో జంకుతున్న ప్రతిపక్షాలు

అభ్యర్థులను ప్రకటించేందుకు సతమతం..! హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కాదని కొత్త వారికి టికెట్లు ఖరారు చేస్తుండడంతో ఆశావహులు కంగుతింటున్నారు. ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలుగా…

మౌనం..!

మౌనం ఓ నిశ్శబ్ద భావం లిపిలేని విశ్వ భాషాతోరణం అతిశక్తివంతమైన ప్రయోగం ధార్మిక దైవత్వ మహాద్వారం పాప పరిహార శాంతి యోగం ! వాక్కును నిరోధించే మార్గం అపురూప ధ్యాన తపోఫలం సహృదయ పరివర్తన మార్గం మహోన్నత సద్గురు ఉపదేశం ఇంద్రియ నిగ్రహ ధారణం ! దివ్యత్వ ఆరోగ్య ప్రసాదం మనోశక్తుల వికాస సాధనం అర్థాంగీకార…

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు విజయదశమి సందర్బంగా కలిసి పండుగ శుభకాంక్షలు తేలిపారు ఈ కార్యక్రమంలో పోతార్ల అంబయ్య యాదవ్,కర్నాటి మనోహర్ , కూన యాదయ్య, సుధాకర్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి,కాకి కుమార్  పాల్గొన్నారు .