జాతీయ ఐక్యత అవార్డుకు ఎంపికైన భక్త్ రామ్

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఈనెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, జాతి ఐక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి ఇచ్చే జాతీయ ఐక్యత అవార్డు 2023ను ప్రముఖ ఆర్య సమాజ్ నాయకుడు సామాజిక సేవకుడు భక్త్ రామ్ ను ఎంపిక…








