Category తెలంగాణ

మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1:  76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బుధవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రైవేట్…

బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలిపిన విశ్వకర్మలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గం లోని విశ్వకర్మలు తమ మద్దతును తెలియజేశారు. బుధవారం  తాండూర్ నియోజకవర్గం లోని విశ్వకర్మలు పెద్ద ఎత్తున గాజీపూర్ మాజీ సర్పంచ్,మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఈ…

బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ ఎస్ లో చేరిన సిద్దిపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రారాణి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఇంద్రా రాణి బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రి హరీష్ రావు  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సిద్దిపేట…

ఔర్ ఏక్ దక్కా దేడ్ లాక్ పక్కా

సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచిన మీకు మెజారిటీలో పోటీ పడతాం.  మాకు 5ఏళ్లుగా అభివృద్ధి చేసారు… అండగా ఉన్నారు. ఈ నెల రోజులు మీ గురించి కష్టపడతాం. మేము పోటా పోటీగా ప్రచారం చేస్తాము. ముక్తకంఠంతో నినదించిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు. సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: రాష్ట్రంలో చీడ పురుగులు పట్టి తిరుగుతున్నాయి……

మళ్లీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కే పట్టం కట్టండి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే పల్లె రోహిత్ రెడ్డికి పట్టం కట్టి పట్టణాన్ని సమస్యలు లేని తాండూర్ గా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూరు మున్సిపల్ 8వ వార్డ్ లో వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్…

మా మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: మా పూర్తి మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తామని, బీసీ రిజర్వేషన్లపై స్పందించని జాతీయ పార్టీలకు ఎన్నికల్లో  మద్దతు ఇచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యు లు రాజ్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్…

హత్య రాజకీయాలను ఖండించిన సిద్దిపేట జిల్లా ట్రస్మ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1:  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్య ప్రయత్నాన్ని సిద్దిపేట జిల్లా ట్రస్మా సభ్యులు వ్యతిరేకించారు.  హత్య ప్రయత్నానికి సహకరించిన వారు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చేయాలని సభ్యులు కోరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. …

సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.బుధవారం గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో ఇంటింటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …

ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడిపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నారు

చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్ష నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. సీనియర్‌ ‌నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.…