త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు…

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీరెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్లకు యోచన * మార్పులకు విధాన పత్రం రూపొందించండి.. * యూనివర్సిటీ వీసీలు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తాం… * విద్యావేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…








