పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు..

దావోస్ చేసుకున్న సిఎం రేవంత్ బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు హాజరు ప్రపంచ అగశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో భేటీ కానున్న రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ చేసుకుంది. ఆయనవెంట ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్ రంజన్ ఇతర ప్రతినిధులు ఉన్నారు. సింగపూర్…








