కొనసాగుతున్న పెట్టుబడుల వేట

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్ మరో మైలురాయి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇది…








