Category తెలంగాణ

పరువు నష్టం కేసు ఉపసహరించుకున్న నాగార్జున

– మంత్రి కొండా సురేఖ క్షమాపణలతో.. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ‌మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో నాగచైతన్య- సమంత…

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఉదారత

– టెన్ల్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నిర్ణయం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న వారిపై ఫైనల్‌ పరీక్ష…

పంటల కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలి

– ‘మొంథా’తో సోయా, మొక్కజొన్న, పత్తి రైతులకు నష్టాలు – కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో మొంథా తుఫాను, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఆయా పంటల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి…

స్విమ్మింగ్ పూలా.. ఆర్టీసీ బ‌స్టాండా?

– వరంగల్‌ బస్టాండు స్థ‌లంలో ఉచిత పడవ ప్రయాణం పేర బీజేపీ నిరసన – సీఎం, మంత్రి, మాజీ సీఎం కేసీఆర్‌లకు ప్రయాణం ఉచితం – ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: వరంగల్‌ బస్టాండ్‌ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్‌ ఫుల్‌లా మారిందని,…

మానవత్వం చూపిన మంత్రి.. బాలుడికి మ‌రో జ‌న్మ‌

– పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం – కృతజ్ఞతలు తెలుపుకున్న బాలుడి తండ్రి – మంత్రి అడ్లూరికి జిల్లావాసుల ప్రశంసలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చూపిన మానవతా సహాయం, మనసున్న నాయకుడిగా అక్కడి ప్రజల హృదయాలను తాకింది. ప్రజల మధ్య…

బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి

– సీఐడీ విచారణకు హాజరైన ప్రకాష్‌ ‌రాజ్‌ – బెట్టింగ్‌ ‌యాప్‌లు ప్రమోట్‌ ‌చేసిన కేసులో హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌12: బెట్టింగ్‌ ‌యాప్స్ ‌ప్రమోట్‌ ‌చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హీరో విజయ్‌ ‌దేవర కొండను విచారించిన సీఐడీ.. బుధవారం మరో నటుడు ప్రకాష్‌ ‌రాజ్‌ను ప్రశ్నించింది. బెట్టింగ్‌ ‌యాప్స్ ‌కేసులో సీఐడీ…

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

– సి.ఎస్  రామకృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 12 : ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21 తేదీన రాష్ట్రపతి, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.…

హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు

– రద్దీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12:  ‌దేశ రాజధాని న్యూదిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్‌ ‌పోర్టులను పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ జాబితాలో హైదరాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌సైతం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌నగర…

కాళేశ్వరంపై విచారణ జనవరికి వాయిదా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ ‌దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాలు గడువు ఇచ్చింది. కేసీఆర్‌తోపాటు హరీష్‌ ‌రావు, స్మితా సబర్వాల్‌, ఎస్‌కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత…