Category తెలంగాణ

72 ఏళ్ల వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ‘కేర్’ వైద్యులు

– మలక్‌పేట హాస్పిటల్‌లో లాపరోస్కోపిక్‌ పిత్తాశయ ఆప‌రేష‌న్‌ విజయవంతం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: ప్రాణాపాయ స్థితిలో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలికి హైరిస్క్‌తో కూడిన లాపరోస్కోపిక్‌ పిత్తాశయ శస్త్రచికిత్సను మలక్‌పే కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉదరం కుడివైపు ఎగువన తీవ్రమైన నొప్పి, హైపర్‌ టెన్షన్‌తో ఆమె హాస్పిటల్‌లో చేరింది. మొదట ఆమెకు…

రికార్డుస్థాయిలో యాదాద్రి ఆల‌య హుండీ ఆదాయం

– కార్తీక మాసంలో 25ల‌క్ష‌లకు పైగా భ‌క్తుల రాక‌ – కొండ కింద స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  నవంబర్ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అధికారులు. హుండీ లెక్కింపు నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలో అత్యంత భద్రత…

యాదగిరీశుడి సేవలో మంత్రి కోమటిరెడ్డి

– సౌకర్యాల కల్పనపై నివేదిక పంపండి – ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ…

కోకాపేటలో తిరగరాసిన రికార్డులు

– ఎకరం ధర రూ.137.25 కోట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 24:  హైదరాబాద్‌  ‌కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్‌ ‌దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. గత రికార్డులను ఇది తిరగరాసింది. అధికారులు ప్లాట్‌ ‌నెంబర్‌ 17, 18‌కి ఈ వేలం నిర్వహించారు. అధికారిక…

గౌర‌వెల్లి స‌హా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు అనుమ‌తివ్వండి

– కేంద్ర‌ మంత్రిని కోరిన పొన్నం ప్ర‌భాక‌ర్‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24: తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్ట‌ర్‌ గౌరవ్…

మీ సేవలు ప్రశంసనీయం ..!

బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు  మంగళవారం జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు తెలంగాణ భవన్ లో    భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామరావు వివిధ అంశాల పైన మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం…

సనత్ నగర్  టిమ్స్  లో వైద్య సేవలు ఎప్పుడు ..?

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు     నెల రోజుల్లో టిమ్స్ సనత్ నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తి. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్…

ఎట్ట‌కేల‌కు డీసీపీ అధ్య‌క్షుల‌ జాబితా విడుద‌ల‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22: ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో వివిధ జిల్లాల‌ ప్రెసిడెంట్ ప‌ద‌వుల‌కు ఎంపిక చేసిన వారి జాబితాను  అఖిల భార‌త కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుగోపాల్ శ‌నివారం విడుద‌ల చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో వున్న ఈ నియామ‌కాలు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. వివిధ జిల్లాల…

తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌

~ స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్క- నెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ పై చర్చా గోష్ఠి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22 : తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈరోజు స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ – కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్అ నే అంశంపై విశిష్ట చర్చా గోష్ఠి…