Category తెలంగాణ

హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై సమీక్ష..

హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణపై గడ్కరీ జరిపిన సమీక్షకు ఎంపి కోమటి రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు హాజరు అయ్యారు. హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో నేషనల్ హైవే అథారిటీ( ఎన్ హెచ్ఏ), కేంద్ర మంత్రిత్వ శాఖ…

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది ..

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు అన్యాయం చేస్తూ, వివక్ష చూపడం శోచనీయమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పై చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన మాట్లాడారు. తెలంగాణలో మిని రైల్వే ప్రాజెక్ట్ ల గురించి కేసీఆర్, ప్రధాని…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా ఏకగ్రీవ ఎన్నిక

రెండోసారి బాధ్యతల స్వీకరణ మంత్రులు కేటీఆర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ‌శుభాకాంక్షలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా గుత్తా వొక్కరే నామినేషన్‌ ‌వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్‌ ‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌,…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

హరితనిధి ఏర్పాటు చారిత్రాత్మకం

సీఎం సంకల్పాన్ని విజయవంతం చేయాలి హరిత తెలంగాణ సాధనలో అందరి భాగస్వామ్యం కోసమే హరితనిధి నిధికి ఫ్రజా ప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్‌ ‌నెల జీతాల నుంచి కొద్ది మొత్తం జమ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ ‌రావు, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా…

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం.. రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన.. మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యరంగం విచ్చిన్నం

జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఇచ్చిన ఘనత మాదే దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ: ఆరోగ్య శాఖ పద్దుపై చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహించారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…