Category తెలంగాణ

హామీలు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– మంత్రి దన‌స‌రి సీత‌క్క‌ – భూటారంలో జంప‌న్న‌వాగు క‌ర‌క‌ట్ట‌కు శంకుస్థాప‌న‌ ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమ‌ని, భూటారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరు నాగారం…

నిజామాబాద్ జిల్లాలో దొంగనోట్ల కలకలం

– పంట రుణం కట్టేందుకు వెళ్లిన రైతు  – సర్పంచ్ ఎన్నికల్లో పంచినవిగా అనుమానం – పోలీసులకు ఫిర్యాదు .. దర్యాప్తు ప్రారంభం నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగ నోట్ల కలకలం రేగింది. స్థానిక కెనరా బ్యాంక్‌లో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా…

హైదరాబాద్ కు.. సిడ్నీ కాల్పుల‌కు సంబంధం లేదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు, హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నిందితుడు సాజిద్ అక్రమ్ నగరాని కి చెందినవాడు అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో సంబంధం లేదన్నారు. సాజిద్ అక్రమ్ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని,…

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధింపులు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ‌వికారాబాద్‌ ‌జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో గురువారం…

శ్రీశైలం పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌

– అ‌మ్రాబాద్‌ ‌వద్ద స్వాగతం ప‌లికిన కలెక్టర్‌, ఎస్పీలు నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, డిసెంబరు 19:భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. శ్రీశైలం వెళ్లే క్రమంలో నాగర్‌ ‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ ‌బాదావత్‌ ‌సంతోష్‌, ‌జిల్లా ఎస్పీ డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌జీ పాటిల్‌ ‌స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి…

వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌కు దిగండి

– ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎవ‌రికుందో తేలుతుంది – ముఖ్య‌మంత్రికి కేటీఆర్‌ స‌వాల్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19:  పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 66శాతం ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు ఓటేసిన మాట నిజ‌మైతే మీ పార్టీలో చేర్చుకున్న ప‌దిమంది బీఆర్ఎస్ ఎమ్మ‌ల్యేల చేత రాజీనామా చేయించి త‌క్ష‌ణ‌మే ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్…

కేర్ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన ఈఎన్‌టీ శ‌స్త్రచికిత్స‌లు స‌క్సెస్‌

– యు.ఎస్‌, ఆస్ట్రేలయా రోగుల‌కు పూర్తి స్వ‌స్థ‌త‌ – ప్ర‌మాద‌క‌ర ఈఎన్టీ స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  డిసెంబర్ 19: ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో కూడా చికిత్సలు ఫలించని అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న రోగులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన…

ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ పొడిగింపు

– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ  న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ గడువును మరోవారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు…

రాయదుర్గంలో 17 కేజీల గంజాయి స్వాధీనం

– ఐటీ ఉద్యోగులకు సరఫరా చేస్తున్న నిందితుడి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడోచోట ఆ నేరాలు జరుగుతూనే ఉండటం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులకు గంజాయి…