Category తెలంగాణ

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

యాదాద్రిలో కొనసాగుతున్న ఉద్ఘాటన క్రతువు

మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము,…

అగ్నిప్రమాదం లో మరణించిన బీహార్ కార్మికులు..

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 1.సికిందర్.40 2.బిట్టూ.23 3.సతేంధర్ 35 4.గొల్లు,28 5.దామోదర్,27 6.చింటూ,29 7.రాజేష్,25 8.దీపక్,26 9.పంకజ్,26…

రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ? ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత…

దోపిడీ విషయంలో బీజేపీ, తెరాస తోడు దొంగలు

సింగరేణి టెండర్లలో అవకతవకలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టటం లేదు.. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నేను చనిపోతే నామీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉంటుంది : ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా…

పటాన్‌చెరు నుండి పాకిస్థాన్‌కు.. అక్రమంగా ట్రమడాల్‌ ఎగుమతి

ఎన్‌సీబీ అదుపులో పరిశ్రమ ప్రతినిధులు పటాన్‌చెరు, మార్చి 21(ప్రజాతంత్ర విలేఖరి) : తీవ్రమైన నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడాల్‌ ‌డ్రగ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా ఉత్పత్తి చేయడమే కాకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గడ్డపోతారం ల్యుసెంట్‌ ‌డ్రగ్‌ ‌పరిశ్రమపై సోమవారం ఎన్‌సీబీ దాడులు నిర్వహించి కంపెనీ…

23 ‌నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రకటించిన ఇంటర్‌ ‌బోర్డు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 21 : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8‌వ తేదీ వరకు ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ ‌బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ‌ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రాక్టికల్‌ ‌పరీక్షల విషయంలో ఏవైనా సందేహాలుంటే కంట్రోల్‌ ‌రూమ్‌ను సంప్రదించొచ్చని…

కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై పోరాటం

తెలంగాణలో బిజెపి సునామి నిలువరించడం ఎవరితరం కాదన్న రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌ప్రజాతంత్ర, వికారాబాద్‌, ‌మార్చి 21 : కేసీఆర్‌ ‌మంత్రివర్గంలో 420లు ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌ఛార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ సునావి• రావడం ఖాయం అన్నారు. దీనిని ఆపే వాళ్లు ఎవరూ…