Category తెలంగాణ

జీహెచ్‌ఎం‌సి వన్‌టైమ్‌ ‌సెటిల్‌మెంట్‌

– ఆస్తి పన్ను చెల్లింపులో 90శాతం వడ్డీ రాయితీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు 22:  భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్‌ ‌టైమ్‌ ‌సెటిల్మెంట్‌’ ‌పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్‌ ‌కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.…

కేసీఆర్ ది హైప్ కల్చర్.. మాది హోప్ కల్చర్

– పరిశ్రమలు, పెట్టుబడులపై తప్పుడు ప్రచారం తగదు –  నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మాజీ సీఎం కేసీఆర్ పాలన ‘హైప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్’ అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘హోప్ క్రియేట్ చేసే వర్కింగ్…

శార‌దాదేవి బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయం

-హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ప్రతినిధి తత్పదానందజీ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః శారదాదేవి రామకృష్ణుడి భార్యగా లోకానికి సుపరిచితురాలైనా జీవితకాలం బ్రహ్మచారిణిగానే గడిపారని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ స్వామి తత్పదానందజీ తెలిపారు. ఆమె బోధనలు రామకృష్ణ పరమహంస జీవితంతో మమేకమై ఆమెను పవిత్రమాతగా భక్తులు ఆరాధిస్తున్నారన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి, హనుమకొండ ఆధ్వర్యంలో దివ్యజనని…

ప్రభుత్వ శాఖల ఆర్డర్ల‌ను వారంలో అందించాలి

– అలా ఆర్డర్లు ఇవ్వని శాఖలపై చర్యలు – చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ సమీక్ష  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః టెస్కో సంస్థకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్ల‌ను వారం రోజుల్లో అందించాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వ్యవసాయ, చేనేత, జౌళి…

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీలో దూసుకెళ్తున్న తెలంగాణ‌

– కొత్త డైరెక్టర్, సీఈవో సర్వేశ్ కు మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అభినంద‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన…

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

– మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపండి – రూ. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురు దాడా? – పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పండపెట్టారు – ఈవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి – పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌ల పరిశీలన – కేసీఆర్‌ ‌తీరుపై తీవ్ర పదజాలంతో మంత్రి ఉత్తమ్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌…

జాతరలో టీజీఎస్‌సీవో స్టాల్ నిర్వ‌హించాలి

– నేతన్నలను ప్రోత్సహించేందుకు చేనేత చీరలు కొనాలి – అబిడ్స్ లోని షాప్‌ను సందర్శించిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆబిడ్స్‌లో ఉన్న రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టీజీఎస్‌సీవో_ షాప్‌ను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…

విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ

– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు భారం – ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి ఆమోదం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.ఈ సంవత్సరం జూలై…

బాధ్యతాయుతంగా పనిచేయండి

–  నూతన సర్పంచులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఇటీవల జరిగిన పంచాయ‌తీ ఎన్నికల్లో గెలుపొంది సోమ‌వారం పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని…