Category తెలంగాణ

తెలంగాణలో రాజరికపు పాలన సాగుతున్నది: రాహుల్‌ ‌గాంధీ

పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌ ‌భూమాయ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన…

తెలంగాణ లో మూడవ రోజు భారత్ జోడో

రాష్ట్రం లో శుక్రవారం  మూడో రోజు భారత్ జోడో పాదయాత్ర  యాత్ర  ఉదయం  ఎలిగండ్ల నుంచి గోప్లపూర్ కలాన్ వరకు .. రాత్రి 7 గంటల వరకు మాన్యంకొండ వరకు కొనసాగనున్నది. యాత్రికులు  ధర్మపూర్ లో రాత్రి బస చేయనున్నారు. పాదయాత్రలో లో రాహుల్ గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ…

మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌ ‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…

మునుగోడు ఉప ఎన్నికకు మ్యానిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం..

బిజేపీ కొత్త నాటకం కాంట్రాక్టుల కోసమే రాజ గోపాల్‌ ‌రాజీనామా మునుగోడు ఎన్నికల ప్రచారంలోమంత్రి హరీష్‌ ‌రావు చౌటుప్పల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌హుజురాబాద్‌, ‌దుబ్బాకలలో ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేశారు..ఇప్పుడు మునుగోడు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు..అని మంత్రి హరీష్‌ ‌రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌…

యాభై రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర…

గురువారం తెలంగాణ లో తిరిగి ప్రారంభ మయిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ మీడియా సమావేశంలో కన్యాకుమారి నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్న యాత్రికుల ను పరిచయం చేస్తూ వారి అనుభవాలను మీడియా తో పంచుకునే అవకాశం కల్పించారు. …

ఉమ్మడి పాలమూరు జిల్లాలో… నేటి నుండి రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో యాత్ర’

మక్తల్‌ ‌నుంచి శ్రీకారం…రాహుల్‌కు భారీగా స్వాగతం పలికేందుకు భారీ సన్నాహాలు మూడంచల భద్రతా ఏర్పాట్లలో పోలీసులు పాలమూరులో ఐదు రోజుల పాటు 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఏర్పాట్లను పరిశీలించిన ఎఐసిసి కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ మహబూబ్‌నగర్‌, ‌మూడు రోజుల విరామం అపంతరం రాహుల్‌…

Bharat Jodo Yatra

ప్రజాతంత్ర బ్యూరో, అక్టోబర్‌ 26 : ‘‌మిలే కదం..జుడేవతన్‌(అడుగులో అడుగు వేద్దాం..దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ నిర్విరామంగా కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో మలి విడత మక్తల్‌ ‌నుంచి ఉదయం 6 గం.లకు ప్రారంభం కానుంది. భారతీయ జనతాపార్టీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను…

రాష్ట్రంలో రేపటి నుంచి భారత్‌ ‌జోడో..

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్‌ ‌వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత…