Category తెలంగాణ

క్యాసినో కేసులో ఈడి దూకుడు

క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై ఈడి అధికారులు తలసాని మహేష్‌ ‌యాదవ్‌, ‌తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను బుధవారం ప్రశ్నించారు. వీరిని మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణ, డిసిసిబి చైర్మన్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డికి…

రాష్ట్రంలో జాకీ పెట్టుబడులు 7వేల మందికి ఉపాధి దక్కుతుందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ‌ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. సందర్భంగా కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జనాల్లో పాపులారిటీ…

సిట్‌ ‌విచారణలో పారదర్శకత ఉంటుందన్న నమ్మకం

హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి పర్యవేక్షణలో సిట్‌ ‌విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు.…

మంచి మిత్రుడిని కోల్పాయాను: సిఎం కెసిఆర్‌

మంచి మిత్రుడిని కోల్పాయాను కృష్ణ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్‌ ‌నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ..ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు మంత్రులు, ఎంపిలు నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: తానో మంచి మిత్రుడిని కోల్పోయానని కృష్ణ మృతిపై సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కృష్ణ మంచి నటుడే గాకుండా, ఓ ఎంపిగా దేశానికి అద్భుత సేవ చేశారని,…

ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు

మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మెడికల్‌ ‌కాలేజీలను…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్‌ ‌చెక్‌ ‌బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు పాతవారికే మళ్లీ టిక్కెట్లు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌స్పష్టీకరణ తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్‌…

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి న్యూ దిల్లీ, నవంబర్‌ 14 : ‌దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్‌, ‌విజయ్‌ ‌సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్‌ ‌పిటిషన్‌పై…

నేడు టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యవర్గం భేటీ

కెసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం సమావేశం జాతీయ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం భేటీపై సర్వత్రా చర్చ…మరోమారు సమావేశం కావడంపై ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నదానిపై టిఆర్‌ఎస్‌ ‌నేతలు పరస్పరం చర్చించు కుంటున్నారు.…

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో… నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టేసిన ఎసిబి కోర్టు

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్‌ ‌వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌…