Category ప్రత్యేక వ్యాసాలు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌…

ఇంకెన్నాళ్లీ నదీ జల వివాదాలు !

‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్‌ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్‌ ‌గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం నేడు ‘జాతీయ టీకా దినోత్సవం’

‘‘టీకాలతో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్‌-19…

సారా తయారీని కట్టడి చేయలేమా?

“ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2…

మార్చి 15… ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమా చారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. 1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ ‌కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు…

కవిత.. తెలంగాణా సాంస్కృతిక ప్రతీక..!

“బతుకమ్మ ప్రత్యేకతను తెలియజేస్తూ.. తెలంగాణ ఖ్యాతిని మన గడ్డపైనే కాకుండా ఖండంతారాలు చాటి దునియా నలుమూలల నేడు బతుకమ్మ ఆడుతున్నారు అంటే అది కవిత సాధించిన ఘనతగా చెప్పవచ్చు. తను ఉన్నత కుంటుబంలో పుట్టిన అప్పటికి హంగు, ఆర్భాటలు లేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంది. సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి, వారి బతుకులు మార్చాలి…