మరణానంతర జీవం
‘‘మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద…
