Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి

 “భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్‌ ‌డ్రయిన్‌) ‌వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది” ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే…

వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…

రైతు సంక్షేమం.. వ్యవసాయ అభివృద్ధి… దేశానికి ఆదర్శంగా తెలంగాణ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల…

‘‘ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి’’

‘‘అం‌దరికీ సమానమైన అవకాశాలు రావాలి. చదువుకున్న యువతకు విలువ పెరగాలి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. నాణ్యమైన విద్య,విద్యకు తగ్గఉపాధి,మెరుగైన మౌలిక సౌకర్యాలు,కల్తీలేని ఆహారపదార్ధాలు, పరిశుభ్రమైన త్రాగునీరు, వసతి సదుపాయం, అందరికీ ఆరోగ్య సదుపాయం వంటి కనీస అవసరాలు కల్పించాలి. ఇవే ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల స్థాయికి సూచికలు. ఇదే నిజమైన…

స్వరాష్ట్రంలో ప్రథమ కాకతీయ ఉత్సవాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్‌ ‌చంద్ర బాంజ్‌దేవ్‌’ ‌ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి…

జనరంజక పాలకులు కాకతి ప్రభువులు

‘‘700 ‌సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.’’ నేటి నుండి 13 వరకు…

‘‘‌కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టున్న సర్కార్‌!..

మన ఊరు – మన బడి సాధ్యమేనా… ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్‌,‌శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్‌…

తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్‌ ఇం‌టెగ్రల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బీ నగర్‌- ‌నడికుడు…

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…