Category ప్రత్యేక వ్యాసాలు

ప్రాణాలు లాగేస్తున్న పోగాకు దురలవాట్లు

నేడు ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ పోగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటుంది. మన అనుమతితోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాణాలను లాగేసే పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావం పలు వ్యాధులకు కారణమై చివరకు మరణమే శరణ్యం అవుతుంది. అన్నీ తెలిసిన నవ…

‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కి ఐదేళ్లు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌శ్రీకారం చుట్టిన ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. గొప్ప మనసుతో ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌ప్రారంభించిన గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా మనదేనని గుర్తు చేసి…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘‌రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే…

ప్రధాని పర్యటనలో కెసిఆర్‌ ‌గైర్హాజర్‌ అర్థ్దం కాని చర్చనీయాంశం…

రాజకీయాలలో పలాయన వాదానికి ఏ మాత్రం విలువలుండవు. జనబాహుళ్యం లో నిలబడి ప్రజాతంత్ర యుక్తులతో కలబ డడమే ఇప్పటి  రాజకీయం. రాజకీయ రణ తంత్రంలో  యుక్తులతో పాటు కుయుక్తులు కూడ పన్నవచ్చు. ఈ విద్యల న్నింటిలో ఆరి తేరిన తెలం గాణ ముఖ్యమంత్రి సకల శాస్త్ర పారాయణుడిగా చెప్పుకునే  సిఎం కెసిఆర్‌ ఎం‌దుకో కాని దేశ…

విద్యాలయాల్లో సదుపాయాలు సమకూర్చండి..!

తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పాలనలో ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోతుంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో కేజీ నుండి పీజీ వరకు నిర్భంద ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తామన్న హామీలు నెరవేరలేదు. ఆనాడు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. అందులో భాగంగా కుల, మత, పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల పిల్లల…

‘‘‌నవ భారత నిర్మాత’’

నేడు చాచా నెహ్రూ వర్ధంతి హిందూ స్త్రీల దాస్య విముక్తికి, సమానత్వ సాధనకు కృషిచేసి సంఘ సంస్కరణ కర్తగా, స్వతంత్ర భారతావని సాంప్రదాయాలు, విధానాల రూప శిల్పిగా, నవభారత నిర్మాతగా, పేరెన్నిక గన్నారు చాచా నెహ్రూ. వివాహం కనీస వయస్సును, 12 నుండి 15 కి పెంచడం, సతులు… పతుల నుండి విడాకులు తీసుకుని ఆస్తి…

దళిత కుటుంబాలల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు

దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కెసిఆర్‌ అని నిరూపించే పథకాల్లో విశిష్టమైన, విశేషమైన పథకం దళిత బంధు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం. అంబేద్కర్‌ ‌తర్వాత సీఎం కెసిఆర్‌ ‌గారే దేశంలో దళితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనడానికి దళిత బంధు నిదర్శనం. దళితుల స్వావలంబన,…

ఏది సత్యం – ఏది కల్పితం’’

ఎంతో మంది ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే ప్రపంచం మెచ్చిన మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు. అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి…

కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన పరుగులు తీసిందా ? సామాన్యుల ఇబ్బందులు ఎంత మేరకు నెర వేరాయి ?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగి 5 సంవ త్సరాలు పూర్తి అయింది. సిఎం కెసిఆర్‌ ఏం ఆశించి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో ఎంత మేరకు ఆయన ఆశయం సఫలీకృతం అయి ందో సామాన్యుల ఈతి భాదలు ఎంత వరకు తీరాయో అనే విష యాలపై సమీక్ష జరగాల్సి ఉంది. తెలంగాణ…