Category ప్రత్యేక వ్యాసాలు

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…

‘‘ ‌పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’

 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…

ఒడిదొడుకులలో స్టాక్‌ ‌మార్కెట్లు

పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…

కుల రాజకీయాలకు తోడు శవ రాజకీయాలు…  

ఒకవైపు ఒంగోలులో తెలుగుదేశం మహానాడుకు తోడు తెలంగాణాలో ఎన్టీఆర్‌ ‌శత జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ ‌వద్ద పోటెత్తిన టీఆర్‌యస్‌ ‌రాజకీయ, కుల సమీకరణ నివాళులు ఏ పునరేకీకరణకో తెలంగాణ ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఎన్టీఆర్‌ ‌తెలుగుదేశం పార్టీ ఏ విలువలను, అభివృద్దిని, సామాజిక సమీకరణలను తెలంగాణాలో నెలకొల్పిందో భిన్నాభిప్రాయాలతోనైనా చరిత్రగా మిగిలినందున ఆయనకు శ్రద్దాంజలి ఘటించడం…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బాల్యానికి స్వేచ్చ

నేడు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి…

కేసీఆర్‌ ‌మరోసారి గమ్యం ముద్దాడేనా..?

‘‘‌మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి…

డేంజర్‌ ‌పాలిటిక్స్..!

అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్‌ – ‌దూకుడు పెంచిన కమల నాధులు భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన…

సైకిల్‌ ‌డే

సైకిల్‌ అనగానే అందరికీ అందమైన అపురూపమైన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చదువుకునే రోజుల్లో ఇంటి ముందు నాన్న సైకిల్‌ ‌పెడితే దాన్ని తీసుకుని తొక్కుకుంటూ స్నేహితుల ఇంటికి చక్కర్లు కొట్టిన జ్ఞాపకాలు అందరి మనసులో పదిలంగా ఉండనే ఉంటాయి.సైకిల్‌ ‌నేర్చుకోవడానికి పడిన కష్టాలు మోకాళ్లు చేతులకు దెబ్బలు తగిలించుకొని అమ్మానాన్నలతో తిట్లు తిన్న జ్ఞాపకాలు…

ఇం‌కా చాలా సాధించాలి…

తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కెసిఆర్‌ ‌పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంభిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం 60 ఏండ్ల ఆకాంక్ష. ప్రజాస్వామిక పార్లమెం•రీ తరహా పద్దతుల్లో సకల…