Category ప్రత్యేక వ్యాసాలు

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘ఈద్‌ ‌నాడు స్నానానంతరం నూతన వస్రాలను ధరిస్తారు. పురుషులు మసీదుకు, ఈద్గాహకు వెళ్ళి, చిన్న పెద్ద, ధనిక పేద, తరతమ భేదాలు లేక వరుసలో నిలబడి నమాజు పఠిస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కుంటారు. ఇళ్ళలో పాయసం తదితర పిండి వంటలు భుజిస్తారు. స్నేహితులకు, బంధువులకు కట్న కానుకలను సమర్పించు కుంటారు. పేదలకు దానాలు చేసారు.…

కులగణన తోనే సామాజిక సమగ్రత

కేంద్ర జాప్యంతో తీవ్రంగా  నష్టపోతున్న  ఓబీసీలు కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు   మల్లి కార్జున ఖర్గే,  కాంగ్రెస్‌ ‌నాయ కులు  రాహుల్‌ ‌గాంధీ  ఓబిసి కులగణన పై కాంగ్రెస్‌ ‌కట్టుబడి ఉందని అలాగే కేంద్రం పార్లమెంటులో  కులగణన బిల్లు తక్షణమే ప్రవే శపెట్టాలని పిలుపునిచ్చారు.  బీహార్‌ ‌లో కుల ఆధారిత…

అసమాన మేధావి….శకుంతలా దేవి

ఏప్రిల్ 21… శకుంతలా దేవి వర్థంతి ఆమె అంక గణితంలో నిపుణురాలు. గణితావధాని. చాలా వేగంగా గణనలు చేయగల సామర్థ్యం కలిగిన ఆమెను “మానవ కంప్యూటర్” అని పిలుస్తారు. గణిత మాంత్రికురాలిగా సుప్రసిద్ధులు. శతాబ్దంలో  ఆమెకు ఏదైనా తేదీ ఇస్తే, అది వారంలో ఏ రోజు పడిపోయిందో చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. మైండ్ డైనమిక్స్’ అని…

మోదీ ప్రభుత్వ వైఫల్యాలు లక్ష్యంగా కెసిఆర్‌ ఎన్నికల వ్యూహం

‘‘‌కరెంట్‌ ‌వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ ‌లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే. ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు.’’ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహాలను బయట పెట్టకున్నా..కెసిఆర్‌ ‌తన అనుచరులతో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ఓ వైపు బిఆర్‌ఎస్‌ ‌విస్తరణతో పాటు..మరోవైపు…

#Cheer4India మన్‌ ‌కీ బాత్‌ -100: ‌భారత్‌ ఒక క్రీడా దేశంగా వేడుక

భారతదేశంలో క్రీడలకిది ఉత్తేజకరమైన సమయం.  భారత్‌ ‌లో అనాదిగా  ఎంతో మంది ప్రతి భావంతులైన  క్రీడాకా రులున్నారు.  అయితే  వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలకు తగినట్టుగా ఇప్పుడున్న విధానాలలో కొన్ని మార్పులు, చేర్పు లు అవసరం.  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడారంగ దృశ్యాన్ని సమూలంగా మార్చివేసే కృషిలో భాగంగా క్షేత్రస్థాయిలో  ప్రతిభను గుర్తించటం, క్రీడల…

ఎవరు విజేతలు ఎవరు పరాజితులు ..?

ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్‌ ‌భూతం ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్‌ ‌ట్వంటీ20 క్రికెట్‌ ‌లీగ్‌. ఇది 2008లో బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా చే స్థాపించబడింది.  ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన  లాభదాయకమైన క్రికెట్‌ ‌లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ లీగ్‌లో భారతదేశంలోని ఎనిమిది వేర్వేరు…

కనుమరుగు అవుతున్న కట్టడాలు… తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు..

రక్షణపై శ్రద్ద లేని ప్రభుత్వాలు నేడు అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం లేదా ప్రపంచ వారసత్వ దినోత్సవం అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్‌ 18‌న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో…

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

దడ పుట్టిస్తున్న ధరలు…సామాన్య ప్రజలపై కేంద్రం గుదిబండ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డడంతో సామాన్యుల బాధలు  చెప్ప లేని పరిస్థితి. సంపాదన అంతంత మాత్రమే ఉండడం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి బతుకుల…