Category ప్రత్యేక వ్యాసాలు

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… పునర్నిర్మాణం@హుస్నాబాద్…!

కరువు సీమలో..  ప్రగతి పరుగులు  పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం – దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు  బాధల నుండి విముక్తమైన “హుస్నాబాద్”  నాడు.. (2014 కు ముందు)  గుక్కెడు నీటికి అలమటించిన నేల  కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం  తాగునీటికి బిందెలు, కుండలు పట్టుకుని.. మైళ్ళ దూరం వెళ్లే దుస్థితి  తుపాకుల…

నాణ్యతలేని హోటల్స్ పై నియంత్రణ లేదు

డబ్బే పరమావధిగా దోచుకుంటున్న తినుబండారాల విక్రేత దారులు. బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్లకు అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, మీరు…

‌ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ ‌సంస్థలకు దారులు తెరుస్తు తద్వారా సంక్షేమ రాజ్యం స్థాపించవచ్చునని ఆలోచనలో ఉన్నది. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మరియు కొత్త కొత్త విధానాలను అనుసరించడం ద్వారా ప్రైవేట్‌ ‌రంగాలకు దారులు వేస్తున్నది. రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎప్ప టికీ విడదీయలేవు. ఇది…

కానరాని మీడియా స్వేచ్ఛ…

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ ‌జర్నలిస్టులు 1991, ఏప్రిల్‌ 29 ‌నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్‌ ‌హాక్‌ ‌నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్‌ ‌జర్నలిస్టుల నిరసనగా…

డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయం – వివరాలు

నూతన సచివాలయం నిర్మాణం – నేపథ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ ‌సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై…

నవ్వుదాం, నవ్వులను పంచుదాం..!

 నేటి ఆధునిక యాంత్రిక వేగవంతమైన జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనస్పూర్తిగా నవ్వటంతో పలు శారీరక మానసిక అస్వస్థతలకు ఉపశమనం సిద్ధిస్తుందని నమ్మిన పలు జనసమూహాలు నవ్వుల క్లబ్లను నెలకొల్పి ‘లాఫింగ్‌ ‌యోగా’ సాధన, ‘లాఫ్టర్‌ ‌థెరపీ’ చేస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్య వరం. మానవాళి సమగ్ర…

శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని.. గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కొరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌ ! అని అంటాడు శ్రీశ్రీ మేడే రావడానికి…

‌కాంగ్రెస్‌ అం‌టే ఆధిపత్య వర్గాలేనా..! బడుగులకు ప్రాధాన్యత ఇవ్వరా.!

వారే మాట్లాడుకున్నరు గాని బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఏమిటో చెప్పలే,ఏమి చేస్తరో చెప్పలే.ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ సామాజిక న్యాయమా.!   నిరుద్యోగ నిరసన సభా.! టికెట్ల ప్రకటన సభనా.! వారి ప్రసంగాలు చూస్తే నిరుద్యోగ నిరసన సభల లేదని స్పష్టంగా అనిపించింది.అరాకొరగా నిరుద్యోగం గురించి మాట్లాడి,ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులకు తేనె పూసుకొని…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి

భాయీలు పారిపోతున్నారు. మేరా భారత్‌ ‌మహాన్‌ అనుకొని నోరుమూసుకోవడం పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్‌.   ‌పొలాలనన్నీ , హలాల దున్నీ , ఇలాతలంలో హేమం పిండగ ••- జగానికంతా సౌఖ్యం నిండగ ••-   నరాల బిగువూ , కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని , ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని…