Category ప్రత్యేక వ్యాసాలు

పటేల్‌ ‌క్రౌర్యంపై ప్రాణాలొడ్డిన తెలంగాణ

సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్‌ ‌సైన్యాలు అదే నిజామ్‌  ‌తో చేతులు కలిపి పటేల్‌ ,‌జనరల్‌ ‌చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ‌ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్‌ ‌వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన…

మానవాభివృద్ధ్దిలో ముందడుగు పడేనా?

అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను  ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని  ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం…

విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’

నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన  ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం  భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి…

స్థూలకాయం పలు రోగాలకు మూలం

భారత్‌లో కొరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ ‌క్రమశిక్షణల నియమనిబంధనలతో దేశవాసులు ఇండ్లలోనే స్వీయ నిర్బంధాలు కావలసి వచ్చింది. ఊహించని మహమ్మారి విపత్తుతో మానవాళి మానసిక, శారీరక ఆరోగ్యాలను కోల్పోవలసిన అనివార్యత వెన్నాడింది. శారీరక కదలికలకు సంకెళ్ళు పడడం, అసాధారణ అనారోగ్య ఆహార పదార్థాలను హద్దులు మీరి తీసుకోవడంతో పిల్లలు, పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఎదురై జీవనశైలి రుగ్మతల…

‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం. దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు,…

రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి అపర చాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసింహారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషా వేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు.…

సెప్టెంబరు 17 పై రాజకీయ పార్టీల పెత్తనమేంటి..?

‘‘‌తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’ మట్టి మనుషులు…

విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేనా !

దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్య వేదికకు రంగం సిద్ధం అవుతోంది. ఓవైపు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈ ‌విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు హర్యాణాలో చౌతాలా కూడా బీహార్‌ ‌సిఎం నితీశ్‌తో కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 25న ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా నిర్వహించతలపెట్టిన…

డబ్ల్యూటిఓ జంట టవర్ల కూల్చివేతకు 21 ఏండ్లు

తేదీ సెప్టెంబర్‌ 11, 2001 మంగళవారం రోజు. సమయం ఉదయం 8:46 గంటలు. స్థలం అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరం. జనజీవనం ప్రారంభమవుతున్న ఉషోదయ వేళ. హఠాత్తుగా అమెరికన్‌ ఏయిర్‌లైన్స్‌ బోయింగ్ 767 విమానం 20,000 గ్యాలన్ల జెట్‌ ఇంధనంతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, డబ్ల్యూటిఓ 110- అంతస్తుల నార్త్ టవర్‌ 80వ అంతస్తులోకి దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని ఈ…