Category ప్రత్యేక వ్యాసాలు

పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!

‘‌భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో…

రిటైర్డ్ ‌బొగ్గు ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచండి

ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

హిజాబ్‌ ‌వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మహిళల ఆందోళనలు

22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్‌ ‌ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్‌ 16, 2022‌న టెహరాన్‌ ‌పోలీస్‌ ‌కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్‌ ‌సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్‌ ‌రాజధాని…

‘‘అబ్దుల్‌ ‌కలాం జీవితం అనంత విజ్ఞాన సాగరం

నేడు అబ్దుల్‌ ‌కలాం జయంతి, ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం క్షిపణి పితామహుడు ‘‘అబ్ధు ల్‌ ‌కలాం’’ సార థ్యంలో రాజ స్థాన్‌ ‌లోని ఫోఖ్రాన్‌ ‌లో రెండవదశ  అణు పరీక్షలు జరగడం, ఐదు న్యూక్లియర్‌ ‌శ్రేణుల ప్రయోగం   విజయ వం తంగా  నిర్వహించడంతో భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసరచేరింది. ‘‘న్యూక్లియర్‌ ‌క్లబ్‌ ‘‘‌లో చేరిన…

గేయాల ఊయల…

ప్రపంచంలోనే గొప్ప ప్రజాపో రాటంగా పేరొందిన భారత స్వాతంత్య్ర సమ రానికి రథసారధిగా జాతిపిత మహాత్మాగాంధీకి మహోన్నత స్థానం దక్కింది. ధర్మం, సత్యం, అహింస, శాంతిని ప్రభోదించి ఆచరించి చూపిన మహితాత్మునిగా గాంధీజీ అందరి హృద యాలలో నిలిచిపోయారు. గాంధీజీ స్వరాజ్య సాధన కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, ఆయన  ఆశయాలను, ఆచరణారీతిని కథనమయ గేయాలుగా…

సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…