Category ప్రత్యేక వ్యాసాలు

కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని

ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ…

గ్రీన్‌ ఎనర్జీ విప్లవమే సుస్థిరాభివృద్ధికి మార్గం

‘‘‌దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు,…

75 ఏండ్ల స్వాతంత్రం ఎందరికో!!

‘‘‌భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్‌ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్‌ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి విపరీతంగా పెరుగుతున్న…

మసక బారుతున్నకౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…

విశ్వవిద్యాలయ నియామకాలపై చిత్తశుద్ధి ఉందా ?

‘‘‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్‌ ‌చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు.…

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…

సమస్యల వలయంలో రేపటి పౌరులు

‘‘‌బాలల సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి మాతాశిశ ఆరోగ్యాలను చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ శ్రేష్ట భవ్య భారతాన్ని నిర్మించుకుందాం. ’’ (20…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…

వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 2023 నవంబర్‌…