మహిళా పోలీస్ అధికారిపై దురుసు ప్రవర్తన
‘‘జాతీయస్థాయిలో సీటెట్ కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో టెట్ పరీక్షలను కనీసం సంవత్సరానికి రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’ అనే విషయం అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు…
