సామాజిక వివక్షతలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు పూలే..
19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు పూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపిననారు.వారికి సహజ,మానవ హక్కులను కల్పించడం కోసం తన జీవితమంతా పోరాడాడు.జ్యోతిరావు పూలే పాశ్చాత్య దేశాల్లో ని ప్రజాస్వామ్య విలువలను సంస్కృతిని జీవన విధానాన్ని అధ్యయనం చేశారు.’థామస్…
