Category ప్రత్యేక వ్యాసాలు

ఆ చూపుడువేలు దేశానికే స్ఫూర్తిదాయకం

‘‘‌భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా… ప్రత్యేకం… భావి భారత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కేసీఆర్‌ ‌నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం…

చరిత్ర పుటల్లో ఏప్రిల్‌ 14 ‌కు ప్రత్యేక స్థానం

‘‘ఏ‌ప్రిల్‌ 14 ‌చరిత్రపుటల్లో  ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో  నిలిచిపోయిన,  నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం,  సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన  ఆలోచన పరులే. సమాజ హితం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

నేడు శ్రీపాద రావు వర్థంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

ఆవేశాగ్ని రగిల్చిన జలియన్‌వాలా బాగ్‌ ‌నరమేధం..!

(13 ఏప్రిల్‌ ‘‌జలియన్‌వావా బాగ్‌ ‌నరమేధ దుర్ఘటన దినం’ ) మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) ముగిసిన వేళలవి. యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు, అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చిన రోజులవి. అధిక పన్నులు, అంటువ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయమది. ఐక్యకూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భమది. దాదాపు 13 లక్షల భారతీయ జవాన్లు విదేశాల్లో…

‌ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి

ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం – సౌమ్యకాంతి ఘోష్‌ ‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త…

రోదసి…రహస్యాల పుట్టిల్లు….

గగనానికి మెట్లు వేసిన గగారిన్‌ ‌నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం యూరీగగారిన్‌ అం‌తరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర  దినోత్సవం జరుపబడుతుంది.వ్యోమగామి చరిత్రలో 1961 చిరస్మర ణీయమైనది.. 1961లో యూరి గగారిన్‌ ‌వోస్టాక్‌ 1 అం‌తరిక్ష విమానంలో ప్రయాణించి 108 నిమిషాలపాటు  భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు. అంతరిక్షయానం…

నిరుద్యోగి మనోవేదన….

బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన. సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా  నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా……

వికటిస్తున్న ప్రజారోగ్యం

కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై  అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా…

‌త్రిశంకు స్వర్గంలో గల్ఫ్ ‌కార్మికులు

ప్రభుత్వం పైనే నిరాశా జీవుల ఆశలు ప్రపంచాన్ని అతలాకుతలం గావించిన కరోనా మహమ్మారి ప్రభావం 200 పై చిలుకు దేశాలలో ఉన్నా గల్ఫ్ ‌కార్మికుల పైన తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ ‌దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గ తుల్యమై ఉంది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం…