తెలంగాణ కోటి ఎకరాల మాగాణం..!
(దశాబ్ది తెలంగాణ సంబురాల సందర్భంగా) దేశవ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు భారత మానవాళికి అమూల్య సేవలను అందిస్తూనే ఉన్నాయి. వీటిలో దేశం గర్వించగల లాంగెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ మార్వెల్‌గా నిలిచిన ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు (కెయల్‌ఐపి)’ తెలంగాణకే లైఫ్‌లైన్‌గా నిలబడింది. తెలంగాణ లైఫ్‌లైన్ – ఇంజనీరింగ్ మార్వెల్: …
