పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.4537.79 కోట్లు 91 శాతం నిధులు వినియోగం రాష్ట్ర జనాభాలో పట్టణాల్లో 47.6 శాతం…దేశ పట్టణ జనాభా కన్న 12.5 శాతం అధికం 23 పట్టణ స్థానిక సంస్థలకు 2022 స్వచ్ సర్వేక్షన్ అవార్డు ఇండియన్…
