జయశంకర్ సార్ కొనసాగించిన విలువలు,ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ…?
‘‘తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్ నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్ సార్ కెసిఆర్ లాగా మౌనంగా ఉండి…
