Category ప్రత్యేక వ్యాసాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక – బతుకమ్మ

తెలంగాణలో బాద్ర పద బహుళ పంచమికి మెట్ట పంటలన్ని ఇళ్లకు చేరే వేళ, పెద్ద వాళ్లు తీరికగా ఉండరు కాబట్టి ఇంటిలోని ఆడ పిల్లలే ఒక చెక్క పీటపై పుట్టమన్ను లేదా ఎర్ర మన్నుతో చతురస్రా కారంలో ఐదు దొంతరలుగా చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారం మాదిరిగా పేర్చి,ఆపై బొడ్డెమ్మ  బొడ్డెమ్మ కోల్‌.. బిడ్డా…

ప్రవళికకు అర్పించాల్సింది నివాళి..  వికారపు వ్యాఖ్యలు కాదు!

  పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్‌ ‌చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి…

తెలంగాణలో సర్వేలు ఏం చెబుతున్నాయి

  ఒకవేళ బిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్‌ఎస్‌కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్‌. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్‌ సర్వేకూడా బిఆర్‌ఎస్‌కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు…

ఏడాదికోసారి చందమామా..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ అంటే బతుకు మీద ఆశ, ఆకాంక్ష కలిగించే తొమ్మిది రోజుల సంబరమే బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అరుదైన పండుగ.పడుచులంతా ఒక్కచోట చేరి, తమ అనుభవాలనే పాటలుగా మలిచి, చప్పట్లు కొడుతూ పార్వతీదేవిని కొలిచే కమనీయ వేడుక. బతుకమ్మ అంటే.. ప్రకృతిని ఆరాధించడం. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోవడం. పసుపుతో చేసిన…

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యకు పరిష్కారమే లేదా..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నాని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల జనులు డయాబెటిస్‌ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు డయాబెటిస్‌ వ్యక్తుల సంఖ్య చేరుతుందని అంచనా వేశారు. మధుమేహ రుగ్మత అధికంగా కలిగిన దేశాల్లో చైనా, ఇండియా, పాకిస్థాన్‌, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌,…

పితృఋణం తీర్చడం పుత్రుల కర్తవ్యం

బాధ్రపద మాసములో కృష్ణ పక్షమును మహాలయ పక్షము అంటారు.ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయణము పితృకాలము, కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును…

రాజకీయ పార్టీలు…. అనుబంధ సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30‌న జరిగే ఎన్నికలకు గాను ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 119 అభ్యర్థుల ఎంపికల కోసం నిమగ్నమై ఉన్నారు. రాజకీయ పార్టీలతో పాటుగా వాటి అనుబంధ సంఘాలకు బాధ్యతలను అప్పజెప్పడంలో  డైనమిక్‌, ‌సీనియర్‌ ‌లీడర్‌, ‌మాట్లాడే వారిని, జన ఆకర్షణ ప్రజలతో మమేకమైన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల వేటలో  రాజకీయ పార్టీలు…

భారత రాజకీయాల మార్గదర్శకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ

తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ను స్థాపించింది సర్‌ సురేంద్రనాథ్‌ బెనర్జీ. బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడైన సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 నవంబరు 10 – 1925 ఆగస్టు 6) ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ద్వారా ఆనందమోహన్‌ బోస్‌ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్‌…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

కీళ్ళ వాపులు, మస్క్యులో స్కెలిటల్‌ ‌రుగ్మ తలకు సంబంధించిన వ్యా ధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళ వాపు వ్యాధితో కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమ స్యలు ఉత్పన్నం అవు తాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స…