Category ప్రత్యేక వ్యాసాలు

తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి…

పరిశోధనల దిక్సూచి…

ఒక జాతి చరిత్రను  భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో  అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా  వెల్లడించే సారమే పరిశోధన.  విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా  విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో  తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద,…

ఇథనాల్‌ ‌కర్మాగార బాధితులపై లాఠీఛార్జ్ ‌గర్హనీయం

జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ని తాత్కాలికంగా మూసివేయాలని..: మానవ హక్కుల వేదిక నారాయణ పేట్‌ ‌జిల్లా,మర్రికల్‌ ‌మండలం, చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ ఒక ఇథనాల్‌ ‌తయారు చేసే కర్మాగారం  నెలకొల్పింది.గత 8 నెలలుగా ఈ ఫ్యాక్టరీ మూసీ వేయాలని 10 గ్రామాల రైతులు,ప్రజలు నిరవధిక ఆందోళన…

మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌, ‌మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…

ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేళ..

ప్రజలు వోట్లు వేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు దగ్గర పడింది. వోటు ఎవరికి వేయాలి అని ప్రజలు, వోటు ఎలా అడగాలి అని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించే సందర్భం. ఈ రెండు అంశాలు కూడా పరస్పరాధారితం. వీటి మధ్య ఉన్నటువంటి సంబ ంధాల్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఒక విశ్లేషణ. ముందు ప్రజలు…

బీజేపీ వ్యూహాలు ఫలించేనా?

‘‘బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకొన్న బీజేపీ నాయకత్వం బీసీలకు పెద్దపీట వేయడానికి పూనుకున్నదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్‌ గా అవకాశం కల్పించడం వెనుక రాజకీయ…

వైద్య విద్య ప్రతిష్టను దిగజార్చుతున్న పాలక విధానాలు…

జాతీయ వైద్య కమిషన్‌ ‌కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్‌ ‌కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే  ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం…

అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 

  అది 1959, అక్టోబర్ 21, భారత్ చైనా సరిహద్దులోని  లడక్ – అక్సాయ్ చిన్ ప్రాంతం. గజగజ వణకించి, గడ్డగట్టే  విపరీతమైన చలి. సరిహద్దు రక్షణవిధుల్లో  కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి ఆర్ పి ఎఫ్)పదిమంది జవానులు  సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్నారు. చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ…