తెలంగాణ అంటున్నానని ఖమ్మం బదిలీ చేశారు

‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’ …

‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’ …

ఈసీ ఆంక్షల చిట్టా చాంతాడంత టేకిటీజీ పాలసీ పెరగడమే వింత ఎన్నికల్లో ఆడంబరాలు కొండంత ఆరా తీస్తే దొరికే నేతల లెక్కెంత? అఫిడవిట్లలో చూపే ఆస్తి గోరంత జాస్తిగా ఉంటుంది బినామీ సంత సోదాల్లో పట్టుబడే డబ్బు రవంత కన్నుగప్పే సొమ్ము మేయలేనంత! – వి.రమేష్ బాబు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్…
తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

అంబరాన్ని తాకింది స్టార్ వార్స్ రంగంలోకి దిగారు టాప్ లీడర్స్ గగనతలంలో ప్రైవేటు చాపర్స్ సొంత విమానాలే నయా ఫోర్స్ ఖర్చుతో కూడిన మేలా అదుర్స్ ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్ రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్ ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్! – వి.రమేష్ బాబు బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…

బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 19: కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా హైదరాబాద్ మహా నగరాన్ని గొప్ప విజన్ తో ముందుకు…
(మండువ రవీందర్‌రావు ) తెలంగాణ మరోసారి దగాపడిరది.. అరవై ఏండ్ల ఆకాంక్షలు, పద్నాలుగా ఏండ్ల నిర్విరామ పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా పోయాయి.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు మిగిలింది అప్పులు, అవినీతి, విధ్వంసం మాత్రమే.. వేలాది మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అన్యాక్రాంత మవుతున్నది.. నిధులు, నియామకాల నినాదం అటుకెక్కింది.. ఒకే కుటుంబ…

‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం వోటు వోటు పడేలా….లక్ష్యం…లక్షన్నర వోట్లు మెజారిటీ… ప్రతీ 100 వోట్లకు ఓ ఇంఛార్జి సిద్ధిపేట నియోజకవర్గంలో 2330పై చిలుకు ఇంఛార్జులు ఎన్నికల వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ మరో అరుదైన రికార్డుకు…వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్ షూటర్! మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు (ఎ.సత్యనారాయణ…

తెలంగాణలో అన్నింటికీ కేంద్ర బిందువు ఆయనే దేశ రాజకీయాల్లో, అందునా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలన్నింటిలో పదవులు, పెత్తనం సాధారణంగా ఒకే కుటుంబం చేతిలో ఉంటుంది. పార్టీలో నంబర్ వన్ స్థానంలో ఆ కుటుంబం వారే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నంబర్ టూ స్థానంలో కూడా కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర నేతలు…