రెక్కలు తొడిగిన అక్షరం…

తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత్వానికి ఫ్రత్యేకమైన స్థానం ఉంది. మినీ కవితలు సర్వత్రా విస్తరించాయి. హైకులు, రెక్కలు, టుమ్రీలు వంటి రూపాల్లో కవిత్వం వెలుగు చూసింది. నిజమైన కవిత్వం సామాజిక అవసరాల నుండే వచ్చిందని భావిస్తే ఆ కోణంలో మినీ కవితకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాపంచిక దృష్టిలో సమాజాన్ని అర్థం చేసుకొని గొప్ప…








