Category ప్రత్యేక వ్యాసాలు

మేల్కొనే తరం కోసం షాహీద్‌ భగత్‌సింగ్‌..!!

ఆరోజు… డిసెంబర్‌ 13 ,1919 న జలియన్‌ వాలాబాగ్‌ లో రౌలత్‌ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్‌ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్‌ డయ్యర్‌ అనే అధికారి ఆర్డర్‌ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్‌ వాలాబాగ్‌…

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…

తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ…

సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి

ధర్మపురి క్షేత్రంలో మార్చి 20 నుండి ఏప్రిల్‌ 1వరకు బ్రహ్మోత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు సాంప్రదాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతా మూర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని…

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం..‘రజాకార్‌’

 సినిమాలో కమ్యూనిస్టుల పాత్ర ఎక్కడ…? తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో కమ్యూ నిస్టుల నేతృత్వంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. ఇది 1946 నుండి 1951 వరకు అప్పటి హైదరాబాద్‌లో భాగమైన తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణలో జరిగింది. బ్రిటీష్‌ వలస పాలనలో, భారతదేశం ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలనలో లేని వందలాది ప్రాంతాలను కలిగి ఉంది…

ఉత్తమ జీవన విధానమే ప్రకృతి వైద్యం

ఉత్తమ జీవనశైలి అనేది  శ్రేయస్సు, సమతుల్యత మరియు నెరవేర్పును ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, అర్ధవంతమైన సామాజిక సంబంధాలు ఒకరి రోజువారీ కార్యకలాపాలలో ప్రయోజనం లేదా నెరవేర్పు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అవసరాలు  ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీ కోసం పని…

వొత్తిడి తొలగే సూత్రాలివే..

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు చదివిన మేరకు రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడు తాము చదివిన విషయాలు పరీక్షలోవస్తాయో… రావో… అనే ఆలోచనే పరీక్షా భయానికి మూలకారణమని జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్‌.పి.పి. ఇండియా డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్న సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు…

ఓ వోటరన్నా ఇవి తెలుసుకో ..!!

మన దేశంలో ఎన్నికల కోలాహలం మొదల యింది. ప్రజాస్వామ్యంలో వోటర్‌ వేసే ప్రతీ వోటు చాలా విలువైనది. వోటర్లు కోసం ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని రకాలైన మొబైల్‌ యాప్లను అందుబాటులో ఉంచింది. అలాగే వెబ్సైట్‌ కూడా చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని ఉంచింది. వారి వెబ్సైట్లో అందించిన సమాచారమును చూద్దాం. మనం జీవిస్తున్న వేగవంతమైన…

త్రివిధ దళాలకు నాలుగో అంగంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు

దేశ రక్షణకు సుశిక్షితులైన సైనికులు ఎంత అవసరమో, దేశ భద్రత విషయంలో వారు వినియోగించే నాణ్యమైన అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, యుద్ధ పరికరాలు లాంటివి కూడా అతి ముఖ్యమైనవే అని గమనించాలి. ఆయుధ సామాగ్రిని ఉత్పత్తి చేసే గురుతర బాధ్యతలను ప్రతిష్టాత్మక దేశ ‘ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు’ చేబడుతున్నది. దాదాపు గత రెండున్నర శతాబ్దాలుగా,…