Category ప్రత్యేక వ్యాసాలు

గంజాయి మత్తులో టెన్త్‌క్లాస్‌ అమ్మాయిలు!

రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్గా సాగుతున్న డ్రగ్స్‌, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి. ఓ…

పాఠశాలలో దండనపై ఆలోచించాలి…!

నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి..…

రుతు సంబంధమైన పర్వం ‘హోలీ’

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోలీ రుతు సంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత రుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా…

కాలుష్యరహిత హోలీ రంగులు వాడుకుందాం !

(నేడు ‘హోలీ పర్వదినం’ సందర్భంగా..) ప్రధానంగా ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలలో రంగుల హోలీ హిందూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేడు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం హోలీని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పర్వదినాన్ని హిందువులతో పాటు సిక్కులు, జైనులు, నేవార్‌ భౌద్దమతస్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. పాల్గున మాస శుక్ల పక్షం పౌర్ణమి రోజున…

బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా.. ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్‌ ‌ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో…

ఉచిత పథకాలు రాజ్యాంగ బద్ధమేనా?

‘‘‌కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి…

తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం…

నీరు దేహం దాహాన్ని తీరుస్తుంది!

సాగునీరు జీవితానికి త్రాగునీరు జీవనానికి చాలా అవసరం. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అవసరమైన పదార్థం నీరు. ఈ భూమి పై మొట్టమొదటి జీవం సముద్ర జలాల్లో ఆవిర్భవించింది. ఈ జీవం నుండే ఏకకణ జీవులు, బహుకణ జీవులు ….అలా కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మానవ జాతి ఆవిర్భవించింది. దీని బట్టి జలానికి…

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…