Category ప్రత్యేక వ్యాసాలు

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

తినే ముందు చేతులు కడుక్కోమని చెప్తే చాలా మంది, తిన్నాక ఎలాగు కడుక్కుంటాం కదా అంటారు. మరికొంత మంది అయితే, ‘నిత్యావసర  కార్యక్రమాలు నిర్వహించి కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వస్తారు ‘అవసరమేముంది అంటారు. వారి చేతుల్తో మీకు షేక్ హాండ్ ఇచ్చి, ఆ తర్వాత మీరు అదే చేతుల్తో భోజనం చేస్తే ఒక్కసారి మీ…

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

ప్రజాస్వామిక విలువలకు భంగం.. గోప్యత బహిరంగం..!

రోజుకో ట్విస్ట్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహా రం సంచలనం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్‌ కు చెందిన ‘పెగాసస్‌’ ఫోన్‌ ట్యాపింగ్‌ నిఘా సాఫ్ట్‌ వేర్‌ పుణ్యమాని బీఆర్‌ఎస్‌ కు కోలుకొ ని షాక్‌ తగిలింది. కేసీఆర్‌ ప్రభుత్వం హ్యాకింగ్‌ కు పాలపడిరదన్న ఆరోప ణలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుచున్న పరిణా మాలతో బలం…

పది తర్వాత పయనమెటు…

పదవ తరగతి తరువాత విద్యార్థులు తమ కెరీర్‌ను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు తమకు ఇష్టం ఉన్న కోర్సునే చదవాలి.దాంతో ఆ కోర్సులో రాణించి మంచి కెరీర్‌ను, మంచి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఉంటుంది.  విద్యార్థుల జీవితాల్లో కీలక ఘట్టాల్లో మెదటిది,…

ఆకలి కేకలు ఓ వైపు.. ఆహార వృధాలు వేరొక వైపు…

అన్నమో రామచంద్రా…’ అంటూ కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు ఓ వైపు ఆహారపు వృధాలు వేరొక వైపు మనకు సర్వత్రా కనిపించే పరిస్ధితి. ఆహారం విలువ కొంత మందికే తెలుసు. ఎందుకంటే ఆహారం తినే వారికన్నా దానిని పండిరచే వారికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క క్షణం చాలు, కాని ఆ ఆహారాన్ని…

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం బిజెపితోనే సాధ్యం

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా…

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…