Category ప్రత్యేక వ్యాసాలు

ఎన్నికల వేళ కచ్చతీవు తెరపైకి ఎందుకు…?

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్‌ పాలకుల పరిధిలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్య్రం తర్వాత భారత్‌, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై…

ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతోనే ముగుస్తుంది. రంజాన్‌ ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగను నిర్వహిస్తారు. రంజాన్‌ నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు.…

కారు మళ్లీ స్పీడ్‌ అందుకునేనా..!

ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం…

వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా!

అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం.. మహిళా రైతులకు శిక్షణ ఇవ్వాలి.. వ్యవసాయమే భవిష్యత్‌ తరాలకు భరోసానిస్తుందని   ఇటీవల  జాతీయ వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత పనిముట్లు పరికరాల  ప్రదర్శనలో పాల్గొన్న సందర్బంగా అవగతమైంది .  ఆ ప్రదర్శనలో అత్యాధునిక వ్యవసాయ ఉద్యాన  సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణ కు సంబంధించిన యంత్ర…

పీడిత ప్రజల ఆదర్శప్రాయుడు ఫూలే ..!

మహాత్మా జ్యోతిరావు ఫూలేను అనేక విశేషణాలతో సంబోధించడం ఆనవాయితీగా వస్తుంది. ఆధునిక భారతీయ జాతిపిత, భారత మార్టిన్‌ లూథర్‌, నిజమైన మహాత్ముడు ఆయన. గాంధీజీ, దయానంద సరస్వతి వంటి వారికీ స్ఫూర్తిదాత, భారత స్త్రీల ప్రథమ ముక్తిదాత బుద్ధుడు, కబీర్‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు స్ఫూర్తి అని, నాటి రోజుల్లో  శూద్రులు ఎవరు? అనే…

నూతనాశయాలకు యుగాది

ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది (‘’సంవత్సరం ప్రారంభం’’ అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ‘’నూతన సంవత్సర’’దినం. హిందూ క్యాలెండర్‌ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్‌ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున…

ఉగాది శోభ!

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.. క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది సకల శుభాల తెలుగు వారి నూతన సంవత్సరమిది! శిశిరపు పొర తొలగి వసంత శోభ చిగుర్లు తొడిగే వేళ మామిడి పువ్వుకు మాట వస్తుంది కోయిల గొంతుకు కూత వస్తుంది వేపకొమ్మకు పూత వస్తుంది పసిడి బెల్లానికి పలుకు వస్తుంది ఉరుకుల పరుగుల…

పంచాంగం ప్రాధాన్యత

‘‘కాల సృజతి భూతాని, కాలస్సంహరతే ప్రజా: కాలము చరాచర సృష్టికి, సృష్టి అంతానికి మూలాధారం. అందుకే కాలాన్ని దైవంగా  భావిస్తారు. అలాంటి కాలాన్ని గురించి తెలుసుకు నేందుకు ఉపయోగపడే సాధనమే పంచాంగము. పంచాంగము అనగా పంచంఅంగము. కాలము యొక్క ప్రధాన అంగాలైన, విభాగాలైన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అయిదు అంగముల గురించి…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి…