Category ప్రత్యేక వ్యాసాలు

మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి!

మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నంఅసమానతలను తొలగించిన నాడే ఆచరణ సాధ్యంసమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానం సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు..చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను…

సంస్థాగత ప్రజాస్వామ్యం అంటే…?

మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తు న్నాయి.…

ఇదీ ‘ప్రపంచీకరణ’!!

 ఇరవై ఏళ్ల క్రితం వరకూ ప్రభుత్వం వారి ‘‘కాఫీ మండలి’’- ‘‘కాఫీ బోర్డు’’ నగరాలలో పట్టణాలలో చిల్లర దుకాణాలను నడిపేది. ఈ ‘మండలి’ దుకాణాలలో మిగిలిన చిల్లర కాఫీ దుకాణాలలో కంటే దాదాపు ఇరవై ఐదు, ముప్పయి శాతం తక్కువ ధరలకు మరింత నాణ్యమైన ‘కాఫీ’పొడిని అమ్మేవారు! మధ్య తరగతి ప్రజలు కొనేవారు.. ‘ప్రపంచీకరణ’ వొచ్చింది,…

వినూత్న భావాల రవళి వరాళి…

విశ్లేషకులు గజల్‌ను కేవలం పాడుకునే గీతంగానే చూడొద్దంటారు. ధ్వనులు, అంతర్ధ్వనుల ఆంతరంగిక సృజన యజ్ఞం, అభివ్యక్తిలో అద్వితీయమే గజల్‌. నిజమే గజల్‌లోని గొప్పతనమంతా అందులోని వినియోగించిన విశిష్ట, విశేష పదబంధాలపై, వస్తు, శిల్ప నిర్మాణ నిర్వాహణ, కవితాత్మకమైన అల్లికతో అల్లుకుపోయిన వెలుగులీనే పంక్తిలో దాగి ఉంటుంది. రాగభరితమైన మనోహరమైన దృశ్యలోకాన్ని ఆవిష్కరించే గజల్‌కు సాహిత్యంలో ప్రత్యేక…

సముద్రమంత ప్రేమ

హన్మాండ్ల రవీందర్‌ మంచి కవి. సమాజం పట్ల సీరియస్‌ నెస్‌ ఉన్న కవి. తన జీవితంలో ఎక్కువ కాలాన్ని అనేక రకాల ప్రజాఉద్యమాల కోసం ఖర్చు చేసిన వాడు. స్పష్టమైన సామాజిక దృక్పథం కల్గిన వాడు. సమాజం గురించి నిబద్ధతతో కవిత్వం రాసే రవీందర్‌ గారికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా తేవాలనే నిబద్ధత మాత్రం లేదు.…

అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’

అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ…

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక…

‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!

ప్రకృతికి ప్రమోదం  ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట.  వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’  పునర్…

ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం.  ఆరోగ్య సూచికలు లేవు,…