కత్తులు దూర్చని కారడవి!
పాతబడిన గోడలేనా దేశం ప్రవహిస్తున్న కాలువల్లో రక్తం ఇంకిపోక ముందే కళ్ళు తెరిచిన పసిగుడ్డ కాంక్రీట్ ను నమ్ముకుంది తనను పూర్తిగా ఆకలితో ఉంచుకోలేక కాబోలు ఎర్రటి నీడన చేరాల్సింది ద్వారాలు తెరిచి బారాలను బలహీనపరుచుకుందేమో కాసులు కురిసాయి నడిచి నడవనట్టు కదిలి కదలనట్టు ఉండి ఉండనట్టు అర్థం కాదు ఏం జరుగుతుందో కడుపునిండా తిని…






