మంది చేసిన మేలు

నిన్నటి పని ఈరోజుకి పాతబడి రిలవెన్స్ కోల్పోతున్న వేగవంతమైన లోకంలో ‘రైటర్స్ మీట్’ కథల కోసం పాతికేళ్ళుగా నిలబడింది. ఈ మైలురాయిని ఉత్సవభరితంగా దాటుతున్నది. మార్చ్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో జరుగనున్న రైటర్స్ మీట్ రజతోత్సవ వేడుకలలో పాల్గొంటున్న కొందరు కథకుల సంతోషం వారిమాటల్లో- శోభ పాఠకుల కోసం. ఒక వయస్సు దాటాక,…








