వీరనారికి..విప్లవ జోహార్
తెలంగాణా వీర తిలకం రగల్ జెండా లాల్ రూపం సాయుధ ఉద్యమ జ్వలనం తన జీవితమే ఒక యుద్ధగీతం ఆమే..కామ్రేడ్ మల్లు స్వరాజ్యం బాల్యంలోనే బందూకు చేతబట్టి పోరెత్తిన మహిళా ఉద్యమకారిణి నా మాటే తుపాకీ తూటా అంటూ తెగించి నినదించిన వీరనారిమణి తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లాగా అవతరించిన శిరోమణి భూస్వాములకు వ్యతిరేకంగా సమరం…
