Category సాహిత్యం-శోభ

మెడ లోతు కలలో….

బొత్తిగా రుచి కోల్పోయిన మనసుతో ఆలోచనకు ఆకలిపోయింది. ఇష్టానికి విలువివ్వని లోపలి అభిమానం బయట చలామణి కాలేక ఇచ్చిన మనసును పిచ్చినే అపారమైన చులకనతో చిక్కిపోయి ఆసారా లేని ఊహ నిజమై ఆకారం దాల్చక చప్పబడిపోతుంటే ప్రతిరాత్రి మెడలోతు కలలో, కలం పడవలో నిద్రను తెడ్డుగా వేకువ దూరాన్ని అనుమతి లేని తీరాలకు ఆమెను ప్రాణం…

‌ప్రియ రాగాలు

ప్రియా… నీ ప్రేమానుభూతి నా మానసోద్యానంలో నిత్య పూలరుతువై నన్ను మురిపిస్తోంది మమతల పరిమళాల్ని పదే పదే వెదజల్లుతూజి నీ జ్ఞాపకం నా హృదయాన్ని అల్లుకుంది నువ్వు తొలకరివై పలకరిస్తేజి చిగుళ్ల సరాగాలతో దరహసిస్తుంది ఈ జీవిత వసంతం రమణీయాకృతినిచ్చేజి నీ ప్రేమ కోసం తపిస్తోంది నా గుండె శిల పున్నమి శిల్పి కోసం తహతహలాడే…

డబు జబ్బు

డబ్బు… తన రాక అందరికీ ఆనందం తన ప్రతి కదలికా ఓ అద్భుతం. తానుంటే  ఆనందమే లేకుంటే అంధకారమే. మనిషికీ,మనిషికీ మధ్య అడ్డుగోడలా నిలిచే ఇది ఉంటే ఊరంతా తనవారే లేకుంటే తనవారూ పరాయివారే. మనిషిని నడిపిస్తూ, మానవ బంధాలను మనీ బంధాలుగా మారుస్తూ, మనుగడసాగించే దీని లీలలెన్నో… పేరు ప్రతిష్ఠలను కొనిపెడుతుంది, అందలేని అందలాలను…

సమీపిస్తున్నాయి!

మిణుగురుల పెంపకాలు ఈల్‌ ‌చేపల సాగులు! ప్రాణవాయువు పంటకాలు అమృతజలాల వంటకాలు! నవతరం వంగడాలు ఇవేనేమో? మంచు ఖండాలు హిమవత్‌ ‌శిఖరాలు! సరయు సరస్సులు ఆరామ విరామాలు! చిత్రపటాల్లోనే మిగులుతాయేమో? వేకువ భయమేలేని తిమిరాలు పున్నమి అయిపేలేని ఆకసాలు! రాలిపోతున్న తారలు రగిలిపోతున్న గగనాలు! వాస్తవంలో ఎదురవుతాయేమో? గుడ్డి నక్షత్రాల వెలుగులో ముఖాలు చూసే వేళని!…

వెలివేయబడ్డ మాట

పూర్తిగా వికటించిన మాట ఇది స్మృతి పొరల్లోంచి వచ్చినదైనా పదార్థంతో గర్భం దాల్చింది మీరు వచ్చికూడా రాకను ఖూనీ చేసి ఒక శూన్యంలో ఫ్రీజ్‌ ‌చేసారు మాట వినటానికున్న ఉత్సుకతను ఏ రహదారి చెప్పలేదు ఏ వ్యోమనౌక కనరాలేదు రాత్రంతా ఒక్కటే పడిగాపులు ఎప్పుడు పెల్లుబికుతుందోనని అసహనంతో సహజీవనం చేసిన జాతి నాది కిమ్మనక ఒక్కో…

అక్షరం అనంతం

అక్షరాన్ని నేను క్షరం లేదు నాకు సూక్ష్మాన్ని తెలియచేస్తూ చీకటిని పారద్రోలి, విజ్ఞానాన్నీ, వినమ్రతను నేర్పుతూ మేధావులనందించే దాన్ని అభ్యున్నతికి మూలాధారాన్ని చింతలన్ని ఏకమైనా, కునుకమ్మ దూరమైనా, లాలించి నిదురపుచ్చే ఊయలని మస్తిష్కంలో తరగని నిధినై హృదయానందం కలిగిస్తూ నిరంతర జిజ్ఞాసను పెంపొందిస్తూ ఒంటరితనంలో సేదతీర్చే పుస్తకాన్నై పదుగురికీ ఉపయోగపడే స్నేహితుడను అభివృద్ధికి చిరునామాను నేను…

శ్రమ స్వేదం..!

భరతజాతి ప్రగతిరథ చక్రాలు పరి’శ్రమ’లు నడిపిన ‘శ్రమ’లు చెమట చుక్కలేగా రథ కందెనలు !   కండలతో బండల్ని సహితం.. పిండి చేసే శక్తి చెలిమలు.. యంత్ర మర్మమెరిగిన కార్మికులు !   అతనో మండే శ్రమాగ్ని కణం.. బొగ్గు గనుల్లో వెలుగుల దీపం.. యంత్రాల్ని నడిపే ఇంధనం !   శ్రామికుడు సెలవడిగితే.. కార్మికుడు…

ఫోర్త్ ‌వేవ్‌ ‌విపత్తు

కనుమరుగైందన్న కొరోనా మరోమారు విజృంభిస్తుంది కడతేరిందన్న వేరియంట్‌ ‌మళ్ళీ జడలు విప్పుతుంది తేలికైందన్న వైరస్‌ ‌వేవ్‌ ‌మరింత విషం కక్కుతుంది తలొగ్గిందన్న మహమ్మారి మలి పోరుకు తెగబడ్తుంది ఇప్పటికే ఉత్పాతం రేపి లక్షల ప్రాణాలు కబళించి ఇంకా రక్త దాహం తీరనట్లు ఎప్పటికపుడు వేషం మార్చి మానవ హననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న కోవిద్‌…

‌నాటి పల్లె పాదముద్రలు

చెరువులో విసిరిన పెంకాసు.. చెంగు చెంగున నీటి అలలపై.. నవ్వుతూ తూలుతూ ఎగిరెగిరి.. తుదకు మునిగి పోవును పాపం జీవిత కాల అలలపై ఊగుతూ.. వయసు ముదిరి అదిరి పోయి.. ముడతల తోలుతో బతుకు బక్కచిక్కి .. మట్టిలో కలవడమే తుదకు పెంకాసులా ! తాటికాయలు నలుపే మరి.. కత్తివాటుతో తీవ్ర గాయం చేయ.. మృదు…