ప్రకృతి ముంగిట్లో…
ఇక తెలియదు ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్ అంటూ కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్ ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా… కాల్పనిక ప్రపంచంలో సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా పనిచేసుంటే బావుణ్ణు కదా! జయాపజయాల్లో…

