సోషలిస్ట్ మార్క్ కార్ల్ మార్కస్
సామాజిక శాస్త్రవేత్త శ్రామికోద్యమ నిర్మాత సామ్యవాద సిద్ధాంతకర్త డెమొక్రటిక్ విప్లవకారుడు కమ్యూనిస్టు పితామహుడు అతడే..కారల్ హేన్రి మార్కస్ ప్రపంచ భవిష్యత్ రూపును సూత్రీకరించిన దార్శనికుడు శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం సామాజిక న్యాయ సూత్రాలు ఏకం చేసిన మేధో సంపన్నుడు ఏ దేశ పౌరసత్వం లేకున్నా తాను ప్రపంచ పౌరుడినని ప్రకటించిన విశ్వమానవుడు…
