28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా… కేంద్ర కార్మిక సంఘాల పిలుపు శని, ఆదివారాలతో పాటు రెండ్రోజలు సమ్మె…బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు న్యూ దిల్లీ, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర…
