పెరుగుతున్న సిఎన్‌జి ధరలు
వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…
