దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు
కొత్తగా 3377 మందికి పాజిటివ్..60 మంది మృతి దేశంలో వేరియంట్ల విజృంభణ స్వల్పమే అన్న ఇన్‌సాకాగ్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 29 : దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 3 వేల పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 3377 మందికి పాజిటివ్ నమోదుకాగా, మాహామ్మారి…
