Category జాతీయం

పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

నిద్రలోనే కన్నుమూసినట్లు గుర్తింపు ముంబై, జూన్‌ 28 : ‌బిజినెస్‌ ‌టైకూన్‌ ‌షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ (93)  కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో  సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా  పల్లోంజీ ఉన్నారు. 1929లో జన్మించిన…

కర్నాటకలో పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

భయంతో పరుగులు తీసిన జనం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు.…

సోషల్‌ ‌మీడియా ద్వారా మనోభావాలు దెబ్బతీత

వెబ్‌సైట్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్ట్ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ ‌చెకింగ్‌ ‌వెబ్‌సైట్‌ ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్‌లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ ‌చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై…

స్వల్పంగా తగ్గిన కొరోనా రోజువారీ కేసులు

కొత్తగా  11,793 మందికి పాజిటివ్‌ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు తగ్గాయి. నిన్న 17వేల కేసులు నమోదవగా..గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో 27మంది మరణించగా..9486 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇక కొత్త…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు… ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌…

రిలయెన్స్ ‌జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అం‌బానీ

డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా ముంబై, జూన్‌ 28 : ‌టెలికాం దిగ్గజం రిలయెన్స్ ‌జియో డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్‌ అం‌బానీ ఛైర్మన్‌ ‌గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. జూన్‌ 27‌వ తేదీన బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్స్ ‌సమావేశం జరిగింది.…

సజయ్‌ ‌రౌత్‌కు మరోమారు సమన్లు

భూ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ముంబై, జూన్‌ 28 : ‌శివసేన నేత, ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. ప్రవీణ రౌత్‌, ‌పత్రా చావల్‌ ‌ల్యాండ్‌…

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులా

కేంద్రం తీరు రాజ్యాంగానికి వ్యతిరేకం: ఎన్సీపి ఎంపి సుప్రియా సులే ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ ‌వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్‌నాథ్‌ ‌షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్‌ ‌హోటల్‌ ‌లో ఉన్నారు. ఉద్ధవ్‌ ‌ఠాక్రే సర్కార్‌ ‌పై తిరుగుబావుటా…

శ్రీ‌నివాసమంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు

వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు తిరుపతి, జూన్‌ 28 : శ్రీ‌నివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం…