Category జాతీయం

తెలంగాణను తాకట్టు పెట్టిన కెసిఆర్‌

‌రాష్ట్రాన్ని అప్పులకుప్పగగా మార్చారు ఇచ్చిన హాలు నిలబెట్టుకోవడంలో విఫలం త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపణ ఆదిలాబాద్‌, ‌జూన్‌ 30 : ‌తెలంగాణ రాష్టాన్న్రి కేసీఆర్‌ ‌తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ‌లో ఉన్న రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌ ‌కే దక్కుతుందని ఎద్దేవా…

మహారాష్ట్రలో మహామలుపు

రెబల్‌ ‌నేత ఏక్‌నాథ్‌ ‌షిండేకు సిఎం పగ్గాలు మరాఠాలో వ్యూహం మార్చిన బిజెపి అధికారానికి దూరంగా కమలదళం ఉద్దవ్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చామన్న అపవాదుకు దూరం ముంబై, జూన్‌ 30 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారానికి దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయించింది. వ్యూహం మార్చి శివసేన రెబల్స్‌కు అదికారం అప్పగించింది. అలాగే…

సామాన్యులపై మరింత జిఎస్టీ భారం

ఇక తినుబండారాలపైనా వడ్డింపు 5 శాతం లోపు స్లాబ్‌కు జిఎస్‌టి కౌన్సిల్‌ ఓకే న్యూ దిల్లీ, జూన్‌ 29 : ఓవైపు జిఎస్టీ తగ్గించాలన్న డిమాండ్‌ ‌వొస్తున్నా కేంద్రం తగ్గించక పోగా సామాన్యులపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. భారాల మోత సామాన్యలుకు గుదిబండగా మారుతున్నా మోడీ ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. ఇక ప్యాకింగ్‌…

మద్యం మత్తులో పాముతో యువకుడి సయ్యాట

కాటేయడంతో చికిత్స పొందుతూ మృతి ముంబై,జూన్‌29: ‌మద్యం మత్తులో ఓ యు వకుడు.. విషపూరితమైన పాముతో చెలగాటం ఆడాడు. అది కాస్తా అతడి పురు షాంగంపై కాటు వేసింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు.. పాముతో ఆడి ప్రాణాల…

బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

ఎంఐఎం‌కు చెందిన నలుగురు జంప్‌ ఆర్జెడిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు పాట్నా,జూన్‌29 : ‌బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకొని సంచలనం…

బీహార్‌లో పిడుగుపాటుకు 16మంది మృతి

పాట్నా, జూన్‌ 29 : ‌బీహార్‌ ‌రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు.తూర్పు చంపారన్‌ ‌జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్‌, ‌సరన్‌ ‌జిల్లాల్లో  ముగ్గురు, పశ్చిమ చంపారన్‌, అరారియా, బంకా, ముజఫర్‌ ‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడిమరణించినట్లు బీహార్‌ అధికారులు చెప్పారు.మృతుల కుటుంబాలకు బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ‌సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు…

టైలర్‌ ‌హత్యకేసును ఎన్‌ఐఎకు అప్పగింత

ఉగ్రవాద సంస్థతో హంతకులకు సంబంధం దేశవ్యాప్త నిరసనలతో కేంద్రహోంశాఖ నిర్ణయం ఎన్‌ఐఎకు అప్పగిస్తూ హోంమంత్రి అమిత్‌ ‌షా ఆదేశాలు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ దిల్లీ, జూన్‌ 29 : ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్‌ ‌కన్హయ్య లాల్‌ ‌దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఔఎం)కు అప్పగించాలని…

మహారాష్ట్రలో తుది అంకానికి రాజకీయం

బల నిరూపణ చేసుకోవాలని సిఎం ఉద్దవ్‌కు గవర్నర్‌ ఆదేశం నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గౌహతి నుంచి ముంబై చేరుకోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ ‌చేస్తూ సుప్రీమ్‌ ‌కోర్టులో శివసేన పిటిషన్‌ ముంబయి, జూన్‌ 29 : ‌మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..చివరి అంకానికి…

మహ్మద్‌ ‌జుబైర్‌ను విడుదల చేయాలి :ఐజెయు

హైదరాబాద్‌ ,‌జూన్‌ 30: ఆల్ట్‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్టును ఇండియన్‌ ‌జర్నలిస్ట్ ‌యూనియన్‌ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ ‌బల్వీందర్‌ ‌సింగ్‌,‌జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ…